Gramasabha

Gramasabha

Gramasabha

తేది : 03-10-2017 న గుంటూరు జిల్లా మంగళగిరి మండలము కాజా గ్రామ పంచాయితీ నందు సర్పంచ్ గారైన శ్రీ.కట్టెపోగు వెంకయ్య గారి అధ్యక్షతన గ్రామ సభ సమావేశము జరిగినది. సదరు గ్రామ సభకు ముఖ్య అతిధి గా శ్రీయుత డివిజనల్ పంచాయితీ అధికారి గుంటూరు వారు, పంచాయితీ గౌరవ సభ్యులు, పంచాయితీ కార్యదర్శి వారు గ్రామ ప్రజలు  హాజరై గ్రామ సభ విజయవంతం చేసినారు.